బాక్సాఫీస్‌పై ‘సలార్’ దండయాత్ర.. మూడు రోజుల్లో ప్రభాస్ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సోమవారం (డిసెంబర్) క్రిస్మస్ సెలవు కాబట్టి కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొదటి వారంలోనే రూ. 400 కోట్ల మార్క్ క్రాస్ చేసింది కాబట్టి, రెండో వీక్ ముగిసే సరికి రూ.1000 కోట్లను దాటవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషించాడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ […]
Read More