కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన సర్దార్ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. కార్తి డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది అందుకే ఇప్పుడు సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సర్దార్ సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో కార్తి… మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.