భూతాల స్వర్గాన్ని శీతాకాలంలో చూడడం ఓ అద్భుతం.. స్వర్గాన్ని నేరుగా భూమి మీద ఎప్పుడైనా చూడాలంటే జమ్మూ కశ్మీర్ కు వెళ్లాల్సిందే. అందుకే ఇది హెవెన్ ఆన్ ఎర్త్’ గా పేరు గాంచింది. పచ్చని పచ్చిక భూములు, స్వచ్ఛమైన గాలి, ప్రకాశవంతమైన నీలి ఆకాశం, మంచు కొండలు మనల్ని రా రమ్మని పిలుస్తున్నాయన్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి అందాలు మాత్రమే కాదు రాఫ్టింగ్ చేయాలనుకునే వారికి మంచి అనుభూతినిస్తాయి.
భూతాల స్వర్గాన్ని శీతాకాలంలో చూడడం ఓ అద్భుతం.. స్వర్గాన్ని నేరుగా భూమి మీద ఎప్పుడైనా చూడాలంటే జమ్మూ కశ్మీర్ కు వెళ్లాల్సిందే. అందుకే ఇది హెవెన్ ఆన్ ఎర్త్’ గా పేరు గాంచింది. పచ్చని పచ్చిక భూములు, స్వచ్ఛమైన గాలి, ప్రకాశవంతమైన నీలి ఆకాశం, మంచు కొండలు మనల్ని రా రమ్మని పిలుస్తున్నాయన్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి అందాలు మాత్రమే కాదు రాఫ్టింగ్ చేయాలనుకునే వారికి మంచి అనుభూతినిస్తాయి. తాజాగా దోడా జిల్లాలో నది ఒడ్డున రాఫ్టింగ్ క్రీడను ప్రారంభించారు దోడా డిప్యూటీ కమిషనర్. టూరిస్టులకు ఆహ్వానం పలుకుతూ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడే వారికి రాఫ్టింగ్ క్రీడ కొత్త అనుభూతినిస్తుందని అన్నారు. కశ్మీర్ సందర్శనలో భాగంగా దోడా జిల్లాకు తప్పక విచ్చేయాలని వాటర్ రాఫ్టింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.