India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) టోర్నమెంట్ జరుగుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే హక్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ ఇప్పటికే కట్టబెట్టింది. దీని ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుంది. కానీ, పాక్‌లో టోర్నీ నిర్వహిస్తే భారత్ పాల్గొనడం అనుమానమే. దీంతో టోర్నీని యూఏఈకి మార్చే విషయమై చర్చలు మొదలయ్యాయి.
nsion.