విన్ డీజిల్ మాజీ అసిస్టెంట్ ఆస్ట్రా జాన్సన్ అతడి పై ఆరోపణలు చేసి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. 2010లో నటుడు విన్ డీజిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, విన్ డీజిల్‌తో పాటు అతని సోదరి అలాగే అతని నిర్మాణ సంస్థ పై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ పేర్కొంది. 2010లో అట్లాంటాలోని ఓ లగ్జరీ హోటల్‌లో విన్ డీజిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో కేసును వివరించిన జాన్సన్..
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమా సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన నటుడు విన్ డీజిల్. తాజాగా అతని పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. విన్ డీజిల్ మాజీ అసిస్టెంట్ ఆస్ట్రా జాన్సన్ అతడి పై ఆరోపణలు చేసి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. 2010లో నటుడు విన్ డీజిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, విన్ డీజిల్‌తో పాటు అతని సోదరి అలాగే అతని నిర్మాణ సంస్థ పై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ పేర్కొంది. 2010లో అట్లాంటాలోని ఓ లగ్జరీ హోటల్‌లో విన్ డీజిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో కేసును వివరించిన జాన్సన్.. ఆ తర్వాత రాత్రి, విన్ డీజిల్ నన్ను బలవంతంగా బెడ్‌పైకి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని. అతను నా చొక్కా చించి బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. దాంతో పరిగెత్తి బాత్రూంలో దాక్కున్నాని అక్కడికి వచ్చి తనను బలవంతం చేశారని తెలిపింది.