లోక్‌సభ ఎన్నికలకు సై..! క్లీన్‌స్వీప్ టార్గెట్‌గా బీఆర్ఎస్ అడుగులు.. రంగంలోకి కేసీఆర్..
బీఆర్ఎస్ పేరు ఢిల్లీ లెవెల్‌లో గట్టిగా వినిపించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే సమాధానం ఇవ్వాలి. ఇదీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్. అందుకే, సారు.. కారు.. పదహారు స్లోగన్ మళ్లీ తెరపైకి తేబోతున్నారు. మరి.. టార్గెట్-16 కోసం కేసీఆర్ రచిస్తున్న వ్యూహాలేంటి? ఈసారి అభ్యర్ధులను మారుస్తారా? మారిస్తే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్ధులను సెలెక్ట్ చేయబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్ధిగా ఎక్స్‌పోజ్ చేశారు కేసీఆర్. కాని, […]
Read More